వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌లోని మనీలా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.
23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు మోదీ మూడు రోజుల పర్యటనకు వెళ్లారు.
Comments
Loading comments...

