వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తన పొడుగు, కేటీఆర్ గడ్డంపై మాట్లాడటం మానేసి, సిద్దిపేటకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు, అభివృద్ధిపై మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు సూచించారు.
నవంబర్ 19న ముఖ్యమంత్రి సిద్దిపేటకు రానున్న సందర్భంలో, హరీష్ రావు బహిరంగ లేఖ మరియు మీడియా సమావేశం ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

