Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భార్యతో విడిపోయిన తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 3:36 PM జాతీయంGeneral
భార్యతో విడిపోయిన తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున - Udayam
తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జునతో 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఆయన భార్య డైసీ మార్టిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ బిడ్డ సంతోషం, శ్రేయస్సు కోసం తల్లిదండ్రులుగా బాధ్యతలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు.

Comments

G
Loading comments...