వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నాయకత్వంలో మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
175 నియోజకవర్గాల్లో పనితీరు సరిగా లేని నాయకులను మార్చే అవకాశం ఉందని, దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో మార్పులు జరగవచ్చని ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

