Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ZPHS స్కూల్ లో HPV టీకా కార్యక్రమం

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 1:14 PM కామరెడ్డిGeneral
ZPHS స్కూల్ లో HPV టీకా కార్యక్రమం - Udayam
బాన్సువాడలోని కాకతీయ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో UAF డబ్ల్యూసీ బాన్సువాడ ఆధ్వర్యంలో సోమవారం HPV టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు HPV టీకా ప్రాముఖ్యతపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అర్హులైన విద్యార్థులు హెచ్పీవీ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు

Comments

G
Loading comments...