వార్తలకు తిరిగి వెళ్లండి
మంత్రి సమావేశానికి మీడియాను అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియకూడదా? అని ఆయన ప్రశ్నించారు.
Comments
Loading comments...

