Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హూతీలతో శాంతి ఒప్పందానికి సౌదీ రూ.9,500 కోట్ల ఆఫర్‌

Follow Udayam on Google
Harika Oct 27, 2026 11:10 AM అంతర్జాతీయంGeneral
హూతీలతో శాంతి ఒప్పందానికి సౌదీ రూ.9,500 కోట్ల ఆఫర్‌ - Udayam
సౌదీ అరేబియా–హూతీల మధ్య ఘర్షణల నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ 1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9,500 కోట్లు) ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్‌ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరిగినట్లు తెలిపాయి. హూతీలు దాడులు ఆపితే ఈ మొత్తాన్ని అందించనున్నట్లు కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందాన్ని సౌదీ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

Comments

G
Loading comments...