Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కోసం 16వ రోజుకు ఆందోళన

Follow Udayam on Google
Harika Oct 27, 2026 11:21 AM జాతీయంGeneral
ఎన్నికల కోసం 16వ రోజుకు ఆందోళన - Udayam
జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల సంఘం ఎన్నికల కోసం ఆందోళన 16వ రోజుకు చేరింది. రాజ్యాంగానికి ఆమోదం లభించిన 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని యూనివర్సిటీ ప్రకటించినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. ఎన్నికల తేదీ, రాజ్యాంగ ఆమోదానికి గడువు ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో విద్యార్థులపై జారీ చేసిన సస్పెన్షన్‌, షోకాజ్‌ నోటీసులను ఉపసంహరించనున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.

Comments

G
Loading comments...