Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘అర్నబ్‌’ తుపాను.. ఏపీలో 24 గంటలు కీలకం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 11:08 AM అమరావతిGeneral
‘అర్నబ్‌’ తుపాను.. ఏపీలో 24 గంటలు కీలకం - Udayam
‘అర్నబ్‌’ అతి తీవ్ర తుపాను ప్రభావం ఏపీపై బలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు గంటకు 115–140 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 20 సెం.మీ.కు పైగా వర్షం కురిసే సూచనలున్నాయి. సముద్ర అలలు 1–1.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉండటంతో ప్రాణనష్టం నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...