వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైఎస్ జగన్ కాసేపట్లో పులివెందుల నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు.
ఎన్నికల నేపథ్యంలో నేతలు, కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Loading comments...

