Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిమానోత్సవానికి కేంద్రమంత్రి శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Oct 27, 2026 11:06 AM విజయనగరంGeneral
సిరిమానోత్సవానికి కేంద్రమంత్రి శుభాకాంక్షలు  - Udayam
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దీవెనలతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...