Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గం చెరువులో దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
Harika Oct 27, 2026 11:26 AM హైదరాబాద్General
దుర్గం చెరువులో దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య - Udayam
దుర్గం చెరువులో దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాజేశ్‌ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నాచారంలోని హాస్టల్‌లో ఉంటున్న రాజేశ్‌ సోమవారం మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని స్నేహితుల వద్దకు వచ్చినట్లు తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...