Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు

Follow Udayam on Google
Harika Oct 27, 2026 11:24 AM విశాఖపట్నంGeneral
అర్నబ్‌ తుఫాను ప్రభావంతో భీమిలి బీచ్‌లో మంగళవారం ఉదయం నుంచి అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకొస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బీచ్‌ సమీపానికి వెళ్లవద్దని ప్రజలు, పర్యాటకులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Comments

G
Loading comments...