వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్ తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఏపీలో పలు బీచ్‌లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విశాఖలో రుషికొండ, ఆర్కే బీచ్‌లతో పాటు బాపట్ల జిల్లాలో చీరాల, ఓడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌లలో పర్యాటకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు.
తుపాను నేపథ్యంలో మత్స్యకారులు బోట్లను ఒడ్డుకు చేర్చారు.కాకినాడ జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
Comments
Loading comments...

