Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి రూ.50 వేల విరాళం

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 11:54 AM నిజామాబాద్General
పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి రూ.50 వేల విరాళం - Udayam
డిచ్పల్లి మండలం సుద్దులం ZPHS ఉన్నత పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పూర్వ విద్యార్థి పడమటి సుమన్ (రక్షణ రావు) రూ.50,000 విరాళంగా ఆదివారం అందించారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి అందించిన ఈ విలువైన సహకారాన్ని పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...