Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దగా డీఎస్సీపై జగన్ ఫైర్

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:31 PM గుంటూరుGeneral
దగా డీఎస్సీపై జగన్ ఫైర్ - Udayam
మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇస్తామనడంపై విమర్శించారు. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులంటారంటూ ఆయన ఫేస్‌బుక్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల గొంతుకోసే చర్యలను తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...