Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ వ్యాపారాలకు భారత్‌ కొత్త కేంద్రం: మోదీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 6:58 PM జాతీయంGeneral
‘భారత్‌లో తయారు చేయండి.. భారత్‌తో కలిసి ఆవిష్కరణలు చేయండి.. ప్రపంచ మార్కెట్‌ కోసం విస్తరించండి’ అని ప్రధాని మోదీ అన్నారు. అనిశ్చిత పరిస్థితుల్లో భారత్‌ వృద్ధి, స్థిరత్వానికి భరోసా కల్పిస్తోందని తెలిపారు. ప్రపంచ వ్యాపారాలకు భారత్‌ కొత్త అవకాశాల కేంద్రంగా ఎదుగుతోందని బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరంలో మోదీ పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు.

Comments

G
Loading comments...