Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRICSలో వాణిజ్య అడ్డంకులు తొలగించాలి: మోదీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 7:05 PM జాతీయంGeneral
BRICS దేశాల మధ్య ఉన్న టాప్‌ 10 వాణిజ్య అడ్డంకుల తొలగింపుపై నివేదిక సిద్ధం చేయాలని బిజినెస్‌ కౌన్సిల్‌ను ప్రధాని మోదీ కోరారు. వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయాలని సూచించారు. BRICS లక్ష్యాలను కార్యాచరణలోకి తీసుకురావాలని మోదీ పిలుపునిచ్చారు. సభ్య దేశాలు సమష్టి శక్తితో ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు అందించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...