Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ZHBలో ఆక్రమణల తొలగింపు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:45 PM సంగారెడ్డిGeneral
ZHBలో ఆక్రమణల తొలగింపు - Udayam
జహీరాబాద్‌లో మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. భవానీ మందిర్ రోడ్డులో ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలను జేసీబీలతో తొలగించి, ఇరుకైన రోడ్లను 40 అడుగుల వెడల్పు చేస్తున్నారు. హనుమాన్ మందిర్, లతీఫ్ రోడ్డు, మెయిన్ రోడ్డు వరకు కూల్చివేతలు కొనసాగనున్నాయి. వ్యాపారులతో ముందస్తు అవగాహన సమావేశం నిర్వహించడంతో ప్రక్రియ సజావుగా సాగుతోంది.

Comments

G
Loading comments...