వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘అయ్యన మనే 2’ డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ZEE5లో ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా వాచ్ మినిట్స్ సాధించింది. రమేశ్ ఇంద్ర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో రూపేశ్ శెట్టి, ఖుషీ రవి, అక్షయ్ నాయక్, హిత చంద్రశేఖర్, మానసి సుధీర్ తదితరులు నటించారు
శ్రుతి నాయుడు నిర్మించారు. కుటుంబ రహస్యాలు, జానపద నమ్మకాలు, మిస్టరీ నేపథ్యంలో కథ సాగుతుంది.
Comments
Loading comments...

