Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్‌ హష్మీ ‘రూహ్‌’కు మద్దతులు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:56 PM జాతీయంవినోదం
ఇమ్రాన్‌ హష్మీ ‘రూహ్‌’కు మద్దతులు - Udayam
బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్న మ్యూజికల్‌ హారర్‌ చిత్రం ‘రూహ్‌’ నిర్మాణంలోకి టిప్స్‌ ఫిల్మ్స్‌, టిప్స్‌ మ్యూజిక్‌ సంస్థలు చేరాయి. కుమార్‌ తౌరానీ, గిరీష్‌ కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మయాంక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విశాల్‌ కపూర్‌, మయాంక్‌ శర్మ కథ అందిస్తున్నారు. 2021లో వచ్చిన ‘డిబ్బుక్‌’ తర్వాత ఇమ్రాన్‌ మళ్లీ హారర్‌ జానర్‌లో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...