Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ వార్తలు సంతోషాన్నిస్తున్నాయి: జాక్‌ లోడెన్‌

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 5:48 PM జాతీయంవినోదం
ఆ వార్తలు సంతోషాన్నిస్తున్నాయి: జాక్‌ లోడెన్‌ - Udayam
తదుపరి జేమ్స్‌ బాండ్‌గా తన పేరు వినిపిస్తుండటంపై నటుడు జాక్‌ లోడెన్‌ స్పందించారు. ఈ ప్రచారం తనకు సంతోషాన్నిస్తోందని, అయితే ఈ చర్చలకు మరింత ఆజ్యం పోయాలని అనుకోవడం లేదని తెలిపారు. ‘స్లో హార్సెస్‌’ సహనటుడు గ్యారీ ఓల్డ్‌మన్‌ తనకు మద్దతుగా మాట్లాడటాన్ని అభినందించారు. డేనియల్‌ క్రెయిగ్‌ తర్వాత 007 పాత్ర పోషించే నటుడి ఎంపికపై చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...