Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌ 6’పై జానీ డెప్‌ కామెంట్స్

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 5:13 PM జాతీయంవినోదం
‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌ 6’పై జానీ డెప్‌ కామెంట్స్ - Udayam
‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ ఆరో భాగంలో కెప్టెన్‌ జాక్‌ స్పారో పాత్రలో నటించే అవకాశాలపై హాలీవుడ్‌ నటుడు జానీ డెప్‌ స్పందించారు. కొత్త చిత్రానికి ముగింపు ఎలా ఉంటుందనే దానిపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ ఫ్రాంచైజీ నిర్మాత జెర్రీ బ్రక్‌హైమర్‌తో తన స్నేహం బలంగా ఉందని, ఆయనతో ఏ చిత్రానికైనా పనిచేయడానికి సిద్ధమని డెప్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...