వార్తలకు తిరిగి వెళ్లండి

సంచార గొర్రెల కాపరుల జీవితాలు, వలసలు, కష్టాలను తెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన కన్నడ చిత్రం ‘అనంత పయణ’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడిగా శ్రీ కాకా పరిచయమవుతున్న ఈ సినిమాలో నివిష్కా పాటిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా బెలగావిలో మంత్రి సతీశ్ జార్కిహోళి ఈ చిత్రంలోని ‘నన్న కంబళి’ పాటను విడుదల చేశారు.
Comments
Loading comments...

