వార్తలకు తిరిగి వెళ్లండి

మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని భారత్‌లో ఇన్ఫినిటీ విజన్, 4DX, రియల్‌డీ 3D, స్క్రీన్‌ఎక్స్, డాల్బీ సినిమా ఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు పోస్టర్ల ద్వారా వెల్లడించింది.
రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అమెరికాలో డిసెంబర్ 18న విడుదల కానుండగా, భారత్‌లో ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

