వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిస్మస్ పండగను ఓ దొంగ సాయంతో కాపాడుకునేందుకు శాంటా క్లాజ్ చేసే ప్రయత్నమే ‘ది మ్యాన్ విత్ ద బ్యాగ్’ కథాంశం. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రైమ్ వీడియో విడుదల చేసింది.
ఇందులో అలన్ రిచ్‌సన్ ప్రొఫెషనల్ దొంగ వాన్స్‌గా, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ శాంటా క్లాజ్‌గా నటించారు. అవ్‌క్వాఫినా ఓ అత్యాశగల ఎల్ఫ్ పాత్రలో కనిపించనున్నారు.
Comments
Loading comments...

