వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటించిన ‘ఏహెచ్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సాయి బాలీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. ఇది డార్క్ క్రైమ్ థ్రిల్లర్ అని, ఒక్క నిమిషం కూడా ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరని అన్నారు.
Comments
Loading comments...

