వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఈఎన్‌ఈ రిపీట్’ సిద్ధమవుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాలో విష్వక్‌సేన్, శ్రీకాంత్ మాగంటి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను తదితరులు నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఓ చోట విజయ్ దేవరకొండ గొంతు వినిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...

