Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కిచ్చాస్ కింగ్స్ బెంగళూరు’ సంబరాలు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:16 PM జాతీయంవినోదం
‘కిచ్చాస్ కింగ్స్ బెంగళూరు’ సంబరాలు - Udayam
ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)లో కిచ్చాస్‌ కింగ్స్‌ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. గ్రేటర్‌ నోయిడాలో జరిగిన పోటీల్లో గెలుపొందిన సందర్భంగా జట్టు యజమాని ప్రియ సుదీప్‌ కన్నడ సంస్కృతిని చాటుతూ వేడుకలు నిర్వహించారు. కన్నడ రాజ్యోత్సవం రోజునే ఈ విజయం రావడంతో విజేత డ్రైవర్లకు పసుపు, ఎరుపు రంగుల కన్నడ శాలువాలు కప్పారు.

Comments

G
Loading comments...