వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో గిరిధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతులతో ఏకాంతంగా ఉన్న వీడియోలను స్నేహితులకు చూపించడంతో వాటిని తమకు ఇవ్వాలని వివేక్, రామకృష్ణ కోరారు.
ఈ విషయంలో ఘర్షణ జరగడంతో ఇద్దరూ కలిసి కత్తితో దాడి చేసి గిరిధర్‌ను హత్య చేసినట్లు ఏఎస్పీ మహంతి కిశోర్ కుమార్ తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి నాలుగు సెల్‌ఫోన్లు, కత్తి, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

