వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి తెలిపారు. రాజీ మార్గంతో సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేసి వేలాది కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. లబ్ధిదారులకు కోట్లాది రూపాయల పరిహారం అందించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

