వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు గణేష్ ఘాట్‌లో వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
ఈ నెల 18 వరకు జరిగే నవరాత్రి వేడుకల్లో భాగంగా గంగాహారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రూ.60 లక్షలతో ఘాట్ అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

