Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దెకు ఫైబర్ గణేశ విగ్రహాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 3:15 PM జాతీయంGeneral
అద్దెకు ఫైబర్ గణేశ విగ్రహాలు - Udayam
పీవోపీ విగ్రహాలపై నిషేధం నేపథ్యంలో పర్యావరణహితంగా ఫైబర్ గణేశ విగ్రహాలను అద్దెకు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సైజును బట్టి రోజువారీ అద్దెను నిర్ణయించామన్నారు. ఊరేగింపు అనంతరం విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని, పూజల కోసం చిన్న మట్టి గణేశుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ విధానాన్ని పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు.

Comments

G
Loading comments...