Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబీ సింగ‌ర్ గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 3:30 PM వనపర్తిGeneral
పంజాబీ సింగ‌ర్ గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు - Udayam
పంజాబ్‌లో గ‌న్ వ‌యెలెన్స్ పెరిగిపోతోంది. అందులోనూ గాయ‌కులను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుగుతున్నాయి. తాజాగా మ‌రో సింగర్ ఇంటిపై కాల్పులు జ‌రిగాయి. పంజాబి సింగ‌ర్ గులాబ్ సిద్ధు ఇంటిపై ముగ్గురు దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి హానీ క‌ల‌గ‌లేదు. పంజాబ్, బ‌ర్నాలా జిల్లా, ఫ‌ర్వాహి గ్రామంలో శ‌నివారం రాత్రి స్థానిక‌ సింగర్ గులాబ్ సిద్ధు ఇంటివ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Comments

G
Loading comments...