వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, ప్రజలకు గుక్కెడు నీరు కూడా అందడం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు.
నీటి సమస్యను పరిష్కరించకపోతే విశాఖ ప్రజలతో కలిసి మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
Comments
Loading comments...

