Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలంలో హోంమంత్రి అనిత

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 3:20 PM విశాఖపట్నంGeneral
సింహాచలంలో హోంమంత్రి అనిత - Udayam
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...