వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో పుట్టి వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. దశాబ్దాల తర్వాత డీఎన్‌ఏ పరీక్షలో నిజమైన అక్కాచెల్లెళ్లుగా తేలారు.
నెదర్లాండ్స్‌లో పెరిగిన వీరు ఒకే పోలికలతో ఉండటంతో సరదాగా సిస్టర్స్ అని పిలుచుకునేవారు. తాజాగా ఈ నిజం వెలుగులోకి రావడంతో అంతా విస్మయానికి గురయ్యారు.
Comments
Loading comments...

