వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనమండలి సభ్యులు , జనసేన పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు ఆదివారం సీతానగరం మండలం గుచ్చిమి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ జోన్‌ను పరిశీలించారు.
పర్యావరణ పరిరక్షణపై తనకు ఉన్న ఆసక్తితో పవన్ కళ్యాణ్ తనకు ఆ బాధ్యతలు అప్పగించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 శాతం పచ్చదనం ఉందని 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

