వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఈనెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ తెలిపారు.
14వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 14 న సుమారు 80 వేల నుంచి లక్ష మంది రావచ్చన్నారు.
Comments
Loading comments...

