Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు బంగారు పునాదులు వేస్తున్నాం: మంత్రి సవిత

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 18, 2026 5:04 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
యువతకు బంగారు పునాదులు వేస్తున్నాం: మంత్రి సవిత - Udayam
పెనుకొండ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ ఏడాది 10, 060కు పైగా ప్రభుత్వ పోస్టుల భర్తీకి నిర్ణయించామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...