Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్లపై నుంచి పడి 4వ తరగతి విద్యార్థిని మృతి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 4:59 PM రంగారెడ్డి General
షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని వర్ణిక (9) మెట్లపై నుంచి జారిపడి తలకు గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...