వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర సమగ్రాభివృద్ధి యువత ప్రతిభపైనే ఆధారపడి ఉందని యువత ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి గారి విజన్ ఆయన పాలనే అసలైన భరోసా అని ఎమ్మల్యే గణబాబు స్పష్టం చేశారు. యువతకు భరోసా కార్యక్రమంలో భాగంగా
విశాఖ నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాల మహతి డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వేలాది మంది విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు.
Comments
Loading comments...

