వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాకు చెందిన యువతి దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ధరూర్ మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన శిరీష (20) హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలో హత్యకు గురైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం శిరీషకు, శ్రీనివాస్ అనే యువకుడికి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

