వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం మండలంలో యువతి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పాపారావు తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, డీఎస్పీ తిలక్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
యువతీ యువకులు ప్రేమ, వాట్సాప్ ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాఠశాల, కళాశాల స్థాయి నుంచే జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ సూచించారు.
Comments
Loading comments...

