వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ చిక్కడపల్లిలో బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లకు కుటుంబ సభ్యులు కోటి రూపాయలు చెల్లించి ఆయనను విడిపించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
తానే బయటపడ్డానని శ్రీనివాసరావు చెప్పడంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టారు.ఈ నెల 5న రామంతపూర్‌లోని బంగారం దుకాణానికి వెళ్లిన శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యులకు ముఠా ఫోన్ చేసింది.
Comments
Loading comments...

