Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎన్‌యూ విద్యార్థినుల ఫిర్యాదు.. ఎంపీపై కేసు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 12:42 PM జాతీయంGeneral
జేఎన్‌యూ విద్యార్థినుల ఫిర్యాదు.. ఎంపీపై కేసు - Udayam
జేఎన్‌యూలో 11 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో కాంగ్రెస్‌ ఎంపీ బిమోల్‌ అకోయిజమ్‌పై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. విశ్వవిద్యాలయ చీఫ్‌ సెక్యూరిటీ అధికారి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు ఆరోపణల నేపథ్యంలో ఆయనను ప్రొఫెసర్‌ విధుల నుంచి తొలగించారు. వైవా, తరగతులు, క్యాంపస్‌లోని నివాసంలో అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆరోపించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...