వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు.గాయత్రీదేవి,బాలా త్రిపుర సుందరీదేవి తదితర అలంకరణల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారుప్రత్యేక అలంకరణలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

