Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయంలో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:53 AM కర్నూలుGeneral
మంత్రాలయంలో యువకుడి ఆత్మహత్య - Udayam
మంత్రాలయం రామచంద్ర నగర్ కాలనీకి చెందిన గురు అనే యువకుడు ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను డీజే సౌండ్ బాక్సులను అద్దెకు ఇచ్చేవాడని, ఐదు నెలల క్రితం వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. యువకుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...