వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గేట్-2027 పరీక్షకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 12 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుల్లో తప్పులుంటే అక్టోబరు 14 నుంచి 21 వరకు సరిచేసుకోవచ్చు. ఐఐటీలతో పాటు పలు విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్ అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Comments
Loading comments...

