వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని నెడుంబస్సేరిలో అతివేగంగా కారు నడిపి ముగ్గురి మృతికి కారణమైన 19 ఏళ్ల సజీవ్.. తనను తండ్రి చూసుకుంటాడంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. మినీ కూపర్‌తో స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వారిని ప్రశ్నించగా సజీవ్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

